Thursday, April 16, 2026

జార్ఖండ్‌లోని పిడుగుపాటుకు ఇద్దరు ఫుట్‌బాల్ ప్లేయర్లు మృతి, 11 మందికి గాయాలు Aug 30, 2024 జార్ఖండ్‌లోని పిడుగుపాటుకు ఇద్దరు ఫుట్‌బాల్ ప్లేయర్లు మృతి, 11 మందికి గాయాలు జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం ఇట్కే గ్రామంలో ఫుట్ బాల్ పోటీల ఫైనల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ముగిసే సమయానికి అకస్మాత్తుగా పిడుగు పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువ ఫుట్ బాల్ ప్లేయర్లు దీపక్, వీరేంద్ర మృతిచెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను బాలుమత్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.

- Advertisement -

జార్ఖండ్‌లోని పిడుగుపాటుకు ఇద్దరు ఫుట్‌బాల్ ప్లేయర్లు మృతి, 11 మందికి గాయాలు

2 football players killed, 11 injured in lightning strike in Jharkhand

Aug 30, 2024

జార్ఖండ్‌లోని పిడుగుపాటుకు ఇద్దరు ఫుట్‌బాల్ ప్లేయర్లు మృతి, 11 మందికి గాయాలు
జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం ఇట్కే గ్రామంలో ఫుట్ బాల్ పోటీల ఫైనల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ముగిసే సమయానికి అకస్మాత్తుగా పిడుగు పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువ ఫుట్ బాల్ ప్లేయర్లు దీపక్, వీరేంద్ర మృతిచెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను బాలుమత్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్