జూనియర్ ఎన్టీఆర్ విరాళం

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ విరాళం

Donated by Jr. NTR

టాలివూడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్  వరద సహయం కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 లక్షల  విరాళం గా ప్రకటిస్తున్నానని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular