వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన  

- Advertisement -

వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన  

Central team visit to flood affected areas

ఖమ్మం
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో కలిగిన నష్టంపై అంచనా వేస్తున్న  కేంద్ర బృందం

వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన

నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తిప్రతాప్‌ సింగ్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం

కల్నల్ కేపీ సింగ్‌తో పాటుగా బృందంలో ఆర్థిక శాఖ,వ్యవసాయ శాఖ, రోడ్లు, రహదారుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాలకు చెందిన అధికారులు

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో  వరద కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో ముఖాముఖి..అధికారులతో చర్చ

ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో  5రోజుల క్రితం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ పర్యటన పూర్తి

నష్టం అంచనాలు అంశాలను,బాధితుల ఆవేదన, క్షేత్రస్థాయి పరిస్థితులను
కల్నల్ కీర్తిప్రతాప్ సింగ్ సూచనతో సేకరణ

కేంద్ర ప్రభుత్వం సూచనతో రాష్ట్రంలో అకాల వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని కేంద్ర బృందం  అంచనా వేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular