కేదార్నాథ్ యాత్రలో చిక్కుకున్న విజయనగరం వాసులు

- Advertisement -

కేదార్నాథ్ యాత్రలో చిక్కుకున్న విజయనగరం వాసులు

Residents of Vizianagaram stuck in Kedarnath Yatra

విజయనగరం
భారీ వర్షాలు కారణంగా కేదార్నాథ్ యాత్రలో జిల్లాకు చెందిన నలుగురు యాత్రీకులు చికక్కకున్నారు. సున్నా డిగ్రీ చలి వాతావరణం. భోజనం కూడా లేక బాధపడుతున్నారు. తమతో పాటు ఆంధ్రాకు చెందిన 20 మంది యాత్రీకులు ఉన్నారని చెబుతునారు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు హెలీకాఫ్టర్ వస్తుందని చెప్పిన అధికారులు, వాతావరణం అనుకూలించకపోవటంతో మరో రెండు రోజులు ఎక్కడి వారు అక్కడే ఉండవలసి వుందన్న అధికారుల సూచనతో ఆందోళన చెందుతున్నారు.
ఎం.పి కలిశెట్ట అప్పలనాయుడు కేంద్ర ఏవియేషన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular