- Advertisement -
ఆటో బోల్తా….ఒకరు మృతి
Auto overturned...one diedఅనంతపురం
వజ్రకరూరు మండలం, రాగులపాడు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా ఒకరు మృతి చెందారు. ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పామిడి మండలం పాలెం తండా చెందిన యువకులు ఉరవకొండ పట్టణానికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అదుపు తప్పిన ఆటో పక్కనే ఉన్న గోతిలో పడడంతో అందులో ప్రయాణిస్తున్న పాలెం తాండాకు చెందిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు… క్షతగాత్రులను వెంటనే ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు..
- Advertisement -




