పరవాడలో వినాయకుని మహోత్సవాలు సంధర్బంగా అన్నసమారాధన కార్యక్రమం – ముఖ్య అతిధులుగా గ్రామ నాయుకులు

- Advertisement -

పరవాడలో వినాయకుని మహోత్సవాలు సంధర్బంగా అన్నసమారాధన కార్యక్రమం
– ముఖ్య అతిధులుగా గ్రామ నాయుకులు

Food worship program on the occasion of Vinayaka mahotsavam in Paravada
- Village Leaders as chief guests

పరవాడ
పరవాడ గ్రామంలో వరసిద్ధి వినాయకుని మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎలిమెంటరీ స్కూల్  వద్ద వి.ఎస్.వి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయకుని మండపం వద్ద మరియు పరవాడ బి.సి కాలనీ వద్ద గణేష్ & టైటాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండపం వద్ద భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరవాడ మండల ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మీ శ్రీనివాసరావు చేతుల మీదుగా అన్నసమారాధన కార్యక్రమం ప్రారంభించారు. ఈ యొక్క కార్యక్రమంలో పరవాడ సర్పంచ్ సిరిపురపు అప్పల నాయుడు,మాజీ సర్పంచ్ చుక్క రాము నాయుడు, పరవాడ ఉప సర్పంచ్ బండారు రామారావు, రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలు గెడ్డం ఉమ,పరవాడ వార్డు మెంబెర్లు పైల హరీష్, పోతల అప్పల నాయుడు, పైల అప్పల నాయుడు సత్యవేణి, జనసేన నాయుకులు రెడ్డి శ్రీనివాస్, తెలుగుదేశం నాయకులు పైల రామ చంద్ర రావు, వై.సి.పి నాయకులు పైల టి.వి అప్పారావు, పైల పైడం నాయుడు, చిరికి శ్రీనివాసరావు, గొల్లి రమేష్, ఉత్సవ కమిటీ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular