- Advertisement -
బీఆర్ఎస్ ది నియంతృత్వ పోకడలు
BRS the dictatorial trends
హైదరాబాద్
కేటీఆర్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది బిఆర్ఎస్ సభ్యులు కాదా. హైదరాబాద్ లో నివసించే వారిని ఏనాడూ కాంగ్రెస్ విమర్శించలేదు.అత్యంత దారుణంగా ఆంద్రా ప్రజలను విమర్శించింది కేసీఆర్. బిఆర్ఎస్ పని అయిపోయిందని ఆ పార్టీ నేత గాంధీ నే చెప్తున్నారు. ప్రాంతీయత్వాన్ని రాజకీయంగా వాడుకోవాలని బిఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. బిఆర్ఎస్ ప్రభుత్వం లా నియంతృత్వ పోకడలు మేము పోవడం లేదు. గాంధీ ,కౌశిక్ చేసింది తప్పే…కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టడం కరెక్టా..భౌతిక దాడులు మంచివి కావని అన్నారు.
- Advertisement -