పత్తికొండలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు

- Advertisement -

పత్తికొండలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు

Vishwakarma Jayanti celebrations at Pattikonda

పత్తికొండ
పత్తికొండలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలను నాలుగు స్తంభాల మంటపం వద్ద ఏపీ విశ్వబ్రాహ్మణ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు హరికృష్ణ ఆనందాచారి, బ్రహ్మయ్య చారి, శంకరయ్య ఆచారి, రాజా ఆచారి ఆధ్వర్యంలోమంగళవారం నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి ఆర్డివో రామలక్ష్మి, టిడిపి జిల్లా నాయకులు సాంబశివారెడ్డి పూలమాలలు వేసి  ప్రారంభించారు.  విశ్వబ్రాహ్మణులు భారీ ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. విశ్వకర్మ జయంతి ని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాగరాజు ఆచారి, ప్రభాకర్ ఆచారి,తదిరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular