గో రవాణాకు అడ్డుకున్న హిందూ సంఘాలు

- Advertisement -

గో రవాణాకు అడ్డుకున్న హిందూ సంఘాలు

Hindu communities obstructed the movement of cows

తిరుపతి
తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలోని పశువుల సంతలో గోవులను కబేళాలకు తరలిస్తున్నారు.  గురువారం ఉదయం  అఖిల భారత హిందూ మహాసభ పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు గోవులను కభేళాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు.  సంత నిర్వాహకులు భారతీయ జనతా పార్టీకి చెందిన వాళ్లే ఉండడం గమనార్హం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular