అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

- Advertisement -

అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

Anna canteen started by the MLA

మార్కాపురం
కరువు ప్రాంతమైన పశ్చిమ ప్రాంతాలలో అన్న క్యాంటీన్లు తిరిగి పున ప్రారంభం అవ్వడం సంతోషంగా ఉందని ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మీడియాతో ఎదుట సంతోషం వ్యక్తం చేశారు. గురువారం మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల అన్న క్యాంటీన్ ను కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. అభివృద్ధికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబుకు, కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా అన్న క్యాంటీన్ ను మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్, టీడీపీ, జనసేన, బిజెపి తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular