రాజంపేట అన్నా క్యాంటీన్ ప్రారంభోత్స వంలో  తెలుగు తమ్ముళ్ల ఆధిపత్య పోరు…!

- Advertisement -

రాజంపేట అన్నా క్యాంటీన్ ప్రారంభోత్స వంలో  తెలుగు తమ్ముళ్ల ఆధిపత్య పోరు…!

Rajampet Anna Canteen's opening ceremony, Telugu brothers battle for supremacy...!

రాజంపేట
రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు జగన్మోహన్రాజు, స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సుగవాసి సుబ్రహ్మణ్యం వర్గాల మధ్య తోపులాట జరిగింది. అన్నా క్యాంటీన్ రిబ్బన్ కట్ చేసే విషయంలో వివాదం చెలరేగింది. ఇరువర్గాలు కత్తెరని లాక్కుని ప్రారంభోత్సవం చేసేందుకు ప్రయత్నించాయి. పార్లమెంటు అధ్యక్షుడు జగన్మోహన్రాజు చొక్కాను సుగవాసి వర్గీయులు పట్టుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular