- Advertisement -
పెనమలూరు సెంటర్లో రోడ్డు ప్రమాదం
Road accident in Penamalur centerపెనమలూరు
పెనమలూరు సెంటర్ లో రెండు స్కూటీ కొన్నాయి. పోరంకి గ్రామానికి చెందిన తల్లి కూతురు ఘటనలో గాయపడ్డారు. పెనమలూరు లోని గ్రీన్ స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్న క్రమంలో జరిగింది. స్థానికులు బాధితులను ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -




