చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సైకో వీరంగం

- Advertisement -

చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సైకో వీరంగం

Challapally Govt Hospital Psycho Veerangam

విజయవాడ
కృష్ణాజిల్లా చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక సైకో వీరంగం సృష్టించాడు. నోట్లో దాచుకున్న బ్లేడు బయటకు తీసి తన శరీరంపై కోసుకుంటూ ఆసుపత్రి సిబ్బందికి భయబ్రాంతులకు గురిచేసాడు. ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేస్తాడేమోనని నర్సింగ్ సిబ్బంది గదిలోకి వెళ్లి తలుపులు బిగించుకున్నారు.
గతంలో సైతం ఇదే తరహాలో ఇదే వ్యక్తి ఆసుపత్రిలో చాలాసార్లు హడావుడి సృష్టించాడని, పోలీసులకు చెప్పినప్పటికీ ఫలితం ఉండటం లేదని ఆసుపత్రి సిబ్బంది వాపోయారు. ఇలాగే కొనసాగితే తాము ఆసుపత్రిలో విధులు నిర్వర్తించలేమని, ప్రభుత్వం స్పందించి సైకో శివపై చర్యలు తీసుకుని, అతనిని మానసిక చికిత్సకు సంబంధించిన ఆసుపత్రిలో చికిత్సకు పంపించాలని వైద్యులు కోరారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular