తిరుమల తిరుపతి లడ్డు అపవిత్రత

- Advertisement -

తిరుమల తిరుపతి లడ్డు అపవిత్రత

Tirumala Tirupati Laddu kalthi

కొండగట్టుకు పాదయాత్రగా పలువురు యువకులు
జగిత్యాల
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం అపవిత్రతకు గురైందన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవిత్రమైన లడ్డును అపవిత్రం చేసిన వారిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల కు చెందిన పలువురు యువకులు జిల్లా కేంద్రంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం పలువురు యువకులు పాదయాత్రగా జగిత్యాల నుండి ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు దేవస్థానానికి బయలుదేరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular