అటవీ శాఖలో పలువురు అధికారుల బదిలీ

- Advertisement -

అటవీ శాఖలో పలువురు అధికారుల బదిలీ

Transfer of several officers in Forest Department

బద్వేలు ఫారెస్ట్ రేంజర్ గా నయీమ్ అలీ
బద్వేలు
అటవీ శాఖలో పలువులు అధికారులు బదిలీ అయ్యారు ఈ మేరకు రాష్ట్ర అధికారులు ఆదేశాలు జారీ చేశారు కడప ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓగా పనిచేస్తున్న గురు ప్రభాకర్ ను పీలేరు డీఎఫ్ఓ గా బదిలీ చేశారు కావలి సబ్ డీఎఫ్ఓ రాజశేఖర్ బాబును కడప ప్లేయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓగా నియమించారు కడప సోషల్ ఫారెస్ట్ డీఎఫ్ఓగా పనిచేస్తున్న నాగార్జున రెడ్డి నెల్లూరు బదిలీ చేశారు తిరుపతి డీఎఫ్ఓగా పనిచేస్తున్న ఎం శివ కుమార్ ను కడప సోషల్ ఫారెస్ట్ డీఎఫ్ఓగా నియమించారు అలాగే ఫారెస్ట్ రేంజర్లను బదిలీ చేశారు బద్వేల్ డేంజర్ రమణారెడ్డి కర్నూలు ఫ్లయింగ్ స్కాడుకు కడప ప్ల స్క్వాడ్ లో పనిచేస్తున్న నయీంఅలీనీ బద్వేల్ కు సత్యవేడు రేంజర్ జయప్రసాద్ రావును మదనపల్లె కి పీలేరు రేంజర్ రామ్ల నాయక్ తిరుపతి రేంజ్కు తిరుపతి నుంచి ప్రియాంకను పీలేరుకు రాజంపేట రేంజర్ నారాయణను పలమనేరుకు భాకరాపేట రేంజర్ దత్తాత్రేయును రాజంపేటకు మదనపల్లి రేంజర్ మదన్ మోహన్ రెడ్డి కడపకు రాజంపేట నుండి రఘు శంకర్ ను తిరుపతికి ఆత్మకూరు నుంచి నరసింహులు జమ్మలమడుగు పలమనేర్ నుంచి శివన్న రాజంపేటకు బదిలీ చేశారు
బద్వేలు సబ్ రిజిస్టర్ గా విద్యాసాగర్ రెడ్డి
బద్వేలు సబ్ రిజిస్టర్ గా విద్యసాగర్ రెడ్డిని నియమించారు అలాగే కడప రూరల్ సబ్ రిజిస్టర్ గా నాసిర్ కడప అర్బన్ జాయింట్ సబ్ రిజిస్టర్ 2 గా హరికృష్ణ పులివెందుల సబ్ రిజిస్టర్ గా చంద్రమోహన్ నియమించారు.
రవాణా శాఖలో
కడప ఉప రవాణా అధికారి మీరా ప్రసాదు ను విజయవాడకు బదిలీ చేశారు శ్రీకాకుళంలో పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డినీ కడప డిటిసిగా నియమించారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular