విశాఖ లోఎ కాంగ్రెస్ నిరసన

- Advertisement -

విశాఖ లోఎ కాంగ్రెస్ నిరసన

Congress protest in Visakhapatnam

విశాఖపట్నం
విశాఖ లో కాంగ్రెస్ శ్రేణు లు నిరసనకు దిగాయి.కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అవుతున్న నేపథ్యంలో ప్రజలకు పాలన అందించడంలో విఫల మైయారని దుయ్యబట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వినూత్న రీతిలో ధాలీ బజావో అంటూ నిరసనకు దిగారు.వందరోజుల పాలనలో ప్రభుత్వం ఫెయిల్ ఐయ్యిందని ఆరోపించారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ పధకాలు అమలులో వెనుక పడ్డారని అన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular