ఓ పి ఎస్ పునరుద్ధరణ పై ప్రభుత్వానికి తెలియచేయండి-ఎమ్మెల్యేకు ఉద్యోగ సంఘ నాయకుల వినతి

- Advertisement -

ఓ పి ఎస్ పునరుద్ధరణ పై ప్రభుత్వానికి తెలియచేయండి-ఎమ్మెల్యేకు ఉద్యోగ సంఘ నాయకుల వినతి

Inform Govt on OPS Revival - Union Leaders Request to MLA

తాడేపల్లిగూడెం ,సెప్టెంబర్ 26,
సిపిఎస్ ఉద్యోగులకు ఓ పి ఎస్ పునరుద్ధరణ విషయమై , త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని కోరుతూ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు
బొలిశెట్టి శ్రీనివాస్ కు వినతిపత్రం ఏపీ సిపిఎస్ఈఏ పశ్చిమగోదావరి జిల్లా నాయకులు వినతిపత్రం అందించారు. గత వైసిపి ప్రభుత్వం  ఉద్యోగుల కు సిపిఎస్ స్థానంలో  బూటకపు పథకం తెచ్చి మభ్య పెట్టే ప్రయత్నం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పక్షాన నిలిచే విధంగా  సహకరించాలని కోరారు. ఆయనకు వినతిపత్రం ఇచ్చిన వారిలో మహిళా అధ్యక్షులు  దేవాబత్తుల నాగదేవి, రాష్ట్ర కౌన్సిలర్  వేమవరపు ఏడుకొండలు,  పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కశిరెడ్డి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular