సమాచార హక్కు చట్టం పై అవగాహన సదస్సు

- Advertisement -

సమాచార హక్కు చట్టం పై అవగాహన సదస్సు

Awareness seminar on Right to Information Act

పత్తికొండ
పత్తికొండ సబ్ డివిజన్ పరిధిలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చ ఏ డి ఏ డి విజయమోహన్  ఆధ్వర్యంలో అన్ని మండలాల మండల వ్యవసాయ అధికారులు మరియు వ్యవసాయ విస్తరణ అధికారులకు పత్తికొండ సబ్ డివిజన్ వ్యవసాయ సంయుక్త సంచాలకులు వారి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 2005  మీద చట్టంలో ఉండే వివిధ అంశాల మీద  అవగాహన కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమాచార హక్కు చట్టం కి సంబంధించి వివిధ అంశాలపై  అధికారుల తో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పత్తికొండ సబ్ డివిజన్ కి సంబంధించిన అన్ని మండలాల వ్యవసాయ అధికారులు మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొనడం జరిగింది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular