- Advertisement -
తిరుమలను రాజకీయ క్షేత్రంగా మార్చకండి
Do not turn Tirumala into a political arenaతిరుమల
హిందువుల ఆధ్యాత్మిక రాజధాని తిరుమల. ఈ క్షేత్ర వైభవాన్ని కాపాడి భావి తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందిని బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. దేవస్థానంలో ఉన్న నియమనిబంధనలు ఎవరైనా
పాటించాల్సిందే. అన్యమతస్థులూ డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. రాజకీయ క్షేత్రంగా మార్చకుండా, ఆధ్యాత్మిక చింతన మాత్రమే పెంపొందించాలి. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు హరికొలువు,
ఆనంద నిలయం పుస్తకాలు పంపిస్తున్నాం. తద్వారా శ్రీవారి ఆలయంలో జరిగే కైంకర్యాలు విశేషాలు తెలుసుకోవాలని కోరుతున్నా నని అన్నారు.
- Advertisement -




