తితిదేకు తొలిసారిగా పలాస జీడిపప్పు

- Advertisement -

తితిదేకు తొలిసారిగా పలాస జీడిపప్పు

Palasa cashew for the first time in TTD

జెండా ఊపి లారీని ప్రారంభించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష
పలాస
తిరుమల తిరుపతి దేవస్థానానికి తొలిసారిగా శ్రీకాకుళం జిల్లా పలాస జీడిపప్పును గురువారం పంపించారు. కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జీడిపప్పు సరఫరా చేసేందుకు కాశీబుగ్గ పారిశ్రామికవాడలోని ఎస్ఎస్ఎస్ ఇంటర్నేషనల్ ఆగ్రో ఉత్పత్తుల సంస్థకు ఇటీవల టెండర్ ఖరారైంది. ఈ మేరకు 10 టన్నుల సరకును పంపించారు. నాణ్యతలో రాజీపడకుండా మేలురకం పంపిస్తామని సంస్థ యజమాని సంతోష్కు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular