తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడలేదు

- Advertisement -

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడలేదు
వైఎస్ జగన్

No adulterated ghee is used in Tirumala Laddu

అమరావతి,

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడలేదు: వైఎస్ జగన్
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడలేదని జులై 23న టీటీడీ ఈవో స్పష్టంగా చెప్పారని జగన్ తెలిపారు. నెయ్యిలో నాణ్యత లేని కారణంగా ఆ ట్యాంకర్‌ను వెనక్కి పంపినట్లు ఈవో ప్రభుత్వానికి నివేదించారని వివరించారు. కానీ, సెప్టెంబరు 18న సీఎం చంద్రబాబు నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయ లబ్ధి పొందేందుకు శ్రీవారి విశిష్టతను చంద్రబాబు దెబ్బ తీశారని జగన్ ఆరోపించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular