- Advertisement -
రధం దగ్దం ఘటన..నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి
Radham Dagdam incident..must be investigated impartiallyఅనంతపురం
అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హనకనహాళ్ లో శ్రీరాముని రథానికి నిప్పు పెట్టిన ఘటనను పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కోరారు. ఇందులో హెడ్ కానిస్టేబుల్ రఘునాథరెడ్డి పాత్ర ఉన్నట్లు అనుమానం ఉందన్నారు. ఈ కేసులో వైసీపీ నాయకుడు బోడి మల్లి ఈశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం హర్షనీయమన్నారు.
- Advertisement -




