జగన్ ను అడ్డుకుంటాం

- Advertisement -

జగన్ ను అడ్డుకుంటాం

We block Jagan

తిరుపతి
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకపోతే అడ్డుకుంటామని శ్రీకాళహస్తి బీజేపీ ఇంచార్జ్ కోలా ఆనంద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అర్జంటుగా రండి అంటూ వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డిని పిలిచారా అని ప్రశ్నించారు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వస్తున్నారని ఎద్దేవా చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular