తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా జీవితంలో ముందుకు సాగాలి

- Advertisement -

తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా జీవితంలో ముందుకు సాగాలి

One should move forward in life in such a way as to fulfill the wishes of the parents

రామకృష్ణ కళాశాలల చైర్మన్, కరస్పాండెంట్ యాద రామకృష్ణ
ఆకట్టుకున్న రామక్రిష్ణ డిగ్రీ,పిజి కళాశాలల స్వాగతోత్సవ వేడుకలు

కోరుట్ల,
విద్యార్థులు తమ తల్లిదండ్రుల యొక్క ఆశయాలను నెరవేర్చే విధంగా జీవితంలో ముందుకు సాగాలని రామకృష్ణ కళాశాలల చైర్మన్, కరస్పాండెంట్ యాద రామకృష్ణ ఆన్నారు..శనివారం స్థానిక రామక్రిష్ణ డిగ్రీ,పిజి కళాశాలలో తృతీయ మరియు ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు,మొదటి సంవత్సర విద్యార్థులకు స్వాగతోత్సవ వేడుకలు ఆవిష్కార్ -2024 ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామకృష్ణ కళాశాలల చైర్మన్, కరస్పాండెంట్ యాద రామకృష్ణ హజరై మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రుల యొక్క ఆశయాలను నెరవేర్చే విధంగా జీవితంలో ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి .ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ గాడి పెళ్లి హరిప్రియ అంజయ్య గౌడ్, మాస్ట్రో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆకుల రాజేష్ ,కేరళ హై స్కూల్ కరస్పాండెంట్ ఎంఏ భారీ, రామకృష్ణ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ సకినాల రాజు ,డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ బెజ్జారపు ప్రవీణ్ కుమార్,  అధ్యాపకులు మరియు అధిక సంఖ్యలో విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular