- Advertisement -
దిర్శించర్లలో ఖాళీ బిందెలతో మహిళలు నిరసన
Women protest with empty vessels in Dirsincharసూర్యాపేట
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల.దర్శించర్లలో జాన్ పహాడ్ రోడ్డు ప్రధాన రహదారి వెంట మహిళలు ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. గత 15 రోజుల నుండి దర్శించర్ల గ్రామంలోని ఎన్టీఆర్ నగర్ దుబ్బల మీద నీటి సదుపాయం లేక పలుమార్లు పంచాయతీ కార్యదర్శి రమాదేవికి విన్నవించిన పట్టించుకోకపోవడంతో మహిళలు ఉద్వేగంతో జాన్ పహాడ్ రోడ్డు ప్రధాన కూడలి నందు ట్రాఫిక్ ను స్తంభిప చేసి తక్షణమే పంచాయతీ కార్యదర్శి వచ్చి నీటి సమస్యను పరిష్కారం చేసేందుకు హామీ ఇవ్వాలని కోరుతున్నారు
- Advertisement -




