ఎల్ హెచ్ ఎం ను వినియోగించుకోవాలి పెద్దాపురం పోలీసులు

- Advertisement -

ఎల్ హెచ్ ఎం ను వినియోగించుకోవాలి పెద్దాపురం పోలీసులు

Peddapuram police should use LHM

పెద్దాపురం
పెద్దాపురం డి.ఎస్.పి శ్రీహర్ రాజు పర్యవేక్షణలో సామర్లకోట పెద్దాపురం సిఐలు పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్ మాట్లాడుతూ సెలవుల పై ఊర్లు వెళ్లే ప్రతి ఒక్కరు ఎల్ హెచ్ ఎమ్ సిస్టమును ప్రతి ఒక్కరు ఉచితంగా వినియోగించుకోవాలని తద్వారా ఏదైనా నేరం జరిగినప్పుడు అలారం మోగిన వెంటనే పోలీస్ సింగ్ అలర్ట్ వస్తుందని  తద్వార నేర నియంత్రణకు ఎంతగానో దోహదపడుతుందని , నేర నియంత్రణపై గ్రామ టౌన్ నగరాల్లో మైకుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని , రాత్రి పుట పెట్రోలింగ్ గస్తీ బీటులు సంఖ్యను పెంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుమని ఆయన తెలియజేశారు ఈ సమావేశంలో పాల్గొన్న పెద్దాపురం డి.ఎస్.పి శ్రీహరి రాజు సి.ఐ.లు,  క్రాంతి కుమార్. కృష్ణభగవాన్ ఎస్ఐ మౌనిక తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular