భవాని మాల ధారి విద్యార్దికి అనుమతి నిరాకరణ

- Advertisement -

భవాని మాల ధారి విద్యార్దికి అనుమతి నిరాకరణ

Bhavani Mala Dhari student denied permission

బజరంగ్ దళ్ అందోళన
నరసాపురం
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం లో భవాని మాల ధరించి స్కూలుకు వచ్చిన విద్యార్థిని రాయపేట ప్రాంతంలోని జె సికిలే స్కూల్ యజమాన్యం యూనిట్ పరీక్షలకు లోనికి అనుమతించకపోవడంతో స్కూలు వద్ద బజరంగ్ దళ్ విద్యార్థి బంధువులు ధర్నాకు దిగారు.  తక్షణం విద్యార్థిని పరీక్షకు అనుమతించాలని ఆందోళన చేయటంతో స్కూల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరికి యజమాన్యం విద్యార్థి బంధువులకు క్షమాపణ చెప్పి విద్యార్థిని  పరీక్షకు అనుమతించడంతో బజరంగ్ దళ్ సభ్యులు విద్యార్థి బంధువులు ఆందోళన విరమించారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular