- Advertisement -
దుర్గమ్మకు రూ.2.50 కోట్ల కిరీటం
2.50 crore crown for Durgammaవిజయవాడ
నవరాత్రుల వేళ విజయవాడ కనకదుర్గమ్మకు ఓ భక్తుడు రూ.2.50 కోట్ల విలువైన కిరీటాన్ని సమర్పించారు. బంగారం, వజ్రాలతో దీనిని తయారు చేయించినట్లు పాలకమండలి సభ్యులు తెలిపారు. గురువారం నుంచి అమ్మవారు ఈ కిరీటాన్ని ధరించి భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. తొలిరోజున శ్రీబాలాత్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ సాక్షాత్కరించారు.
- Advertisement -




