- Advertisement -
మార్కెట్ వర్తకుల సారధ్యంలో దసరా ఉత్సవాలు
Dussehra celebrations led by market tradersనరసాపురం
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మార్కెట్ వర్తకులు సారధ్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి.గత నలబై సంవత్సరాలుగా పట్టణంలో అత్యం త ఘనంగా నిర్వహిస్తు న్నారు. మెు దటిరోజు అమ్మవారికి శ్రీ శైలపుత్రీ దేవి అవతారం తో భక్తులకు అమ్మ వారు దర్శనమిచ్చారు. ఈ కార్యక్ర మాలు కమిటీ సభ్యులు మండెల సత్యనారాయణ.మండెల కృష్ణ స్వామి నాయుడు.గునిశెట్టి సత్యనారాయణ.గునిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
- Advertisement -




