- Advertisement -
మద్యం దుకాణం వద్దని మహిళల నిరసన
Women's protest at liquor store
విజయవాడ
విజయవాడ దేవీ నగర్ 8 వ రోడ్డులో ట్రెండ్ సెట్ మేడోస్ ఎదురుగా జనావాసాల మధ్య బార్, వైన్ షాప్ లఏర్పాటును స్థానికులు వ్యతిరేకస్తున్నారు. బుధవారం ఉదయం స్థానికులు, మహిళలు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు
- Advertisement -