- Advertisement -
సాగర్ క్రస్ట్ గేట్ల మూసివేత
Closing of Sagar Crust Gates
నల్గొండ
నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేసారు. శ్రీశైలం జలాశయం నుంచి ఇన్ ఫ్లో తగ్గింది. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో: 50,149 క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 589.90 అడుగులు. పూర్తి స్థాయి నీటి నిల్వ : 312.0450 టీఎంసీలు.
ప్రస్తుత నీటి నిల్వ : 311.7462 టీఎంసీలు. విద్యుత్ ఉత్పత్తి కోసం 29,791 క్యూసెక్కుల నీటి విడుదల చేసారు.
- Advertisement -



