- Advertisement -
పందెం రాయుళ్లు ను అరెస్టు చేసిన పోలీసులు
The police arrested the gamblers
8 పందెం కోళ్లను,19 బైకులు 5 మంది అరెస్టు
నెల్లూరు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడు వద్ద కోడి పందాల నిర్వహిస్తున్నారని సమాచారం తో సిఐ గంగాధర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ రైడ్ లో 5 మందిని అదుపులోకి తీసుకున్న
పోలీసులు,8 పందెం కోళ్లను,19 బైకులు స్వాదీనం చేసుకున్నారు.మరికొందరు పారిపోయారని పట్టుబడిన బైకులు ఆధారంగా అందరీ పైన కేసులు నమోదు చేస్తామని, సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు, పేకాట లు
ఎక్కడైనా నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ గంగాధర్ హెచ్చరించారు..
- Advertisement -