- Advertisement -
ఫతేఖాన్ దర్గా లో జగ్గారెడ్డి ప్రత్యేక ప్రార్థనలు
Special prayers of Jaggareddy in Fatekhan Dargah
సంగారెడ్డి జనవరి 22
సంగారెడ్డి లోని ఫతేఖాన్ దర్గా 140 ఉర్సు లో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు ఈ సందర్బంగా దర్గా లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన దర్గా కమిటీ సభ్యులు ఉర్సు సందర్బంగా ప్రజలకు కావలసిన ఏర్పాట్లు చేసినందుకు జగ్గారెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసిన దర్గా కమిటీ తరవాత ఖవాలీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా జగ్గారెడ్డి గారు మాట్లాడుతూ ప్రతిసంవత్సరం లాగే ఈ సారి కూడా ఇక్కడ ఉర్సు కు వొచ్చానని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ అధ్యక్షుడు సమద్ మరియు సభ్యులు కౌన్సిలర్ షఫీ,కూన సంతోష్, మసూద్,మొయిద్, పర్వేజ్,రహ్మత్, తహెర్ పాషా, అమెర్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -