ఆర్కే పురం డివిజన్ కు ఆర్టీసీ బస్సులు–మంత్రి పొన్నం

- Advertisement -

ఆర్కే పురం డివిజన్ కు ఆర్టీసీ బస్సులు–మంత్రి పొన్నం

RTC buses to RK Puram division--Minister Ponnam

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కాలనీల అభివృద్ధి
కేఎల్ఆర్
మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ లో సీనియర్ సిటిజన్స్ బిల్డింగ్స్ కు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,  మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్  మాట్లాడుతూ… మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి  కృషితో ప్రభుత్వం ఎస్డీఎఫ్  నిధులు రూ. 10 కోట్లు కేటాయించిందన్నారు. ఈకార్యక్రమంలో డివిజన్ నాయకులు సహా ఆర్కేపురం కాలనీవాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular