- Advertisement -
నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు బాంబు బెదిరింపు
Nacharam bomb threat to Delhi Public Schoolమేడ్చల్
నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు బెంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దాంతో యాజమాన్యం పోలీసులకు పిర్యాదు చేసింది. పాఠశాలకు చేరుకున్న బాంబ్ స్క్వాడ్. లో అణువణువునా తనిఖీ చేసింది. ఈ నెలలోనే రెండవ సారి పాఠశాలకు బాంబు బెదిరింపు వచ్చింది. విద్యార్థినీ విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు
- Advertisement -




