- Advertisement -
ప్రజావాణి పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన లింగిడి వెంకటేశ్వర్లు
Lingidi Venkateshwarlu filed nomination on behalf of Prajavani Party
వరంగల్
వరంగల్ -ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా గురువారం ప్రజావాణి పార్టీ తరఫున లింగిడి వెంకటేశ్వర్లు రెండవ సెట్ నామినేషన్ దాఖలు చేసారు.
- Advertisement -



