అడవి దున్న హల్ చల్

- Advertisement -

అడవి దున్న హల్ చల్

wild buffalo hal chal

యాదాద్రి భువనగిరి
జిల్లాలో ఒక అడవి దున్నల అటవీ అధికారులను ముప్పు తిప్పలు ల పెడుతోంది. తాజాగా చౌటుప్పల్ మండలంలో అడవి దున్న ప్రత్యక్షం అయింది.  చిన్న కొండూరు, పెద్ద కొండూరు గ్రామాల మధ్య పొలాల్లో అడవి దున్నను   స్థానిక రైతులు గుర్తించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో.. అడవి దున్న కోసం అటవీ శాఖ అధికారులు వెతుకుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular