- Advertisement -
తెలంగాణ కి 176.5 కోట్లు
176.5 crores to Telangana
హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రం మైల్ స్టోన్ 1, మరియు మైల్ స్టోన్ 2 పథకాలలో రూ: 125 కోట్లు, మరియు రూ 51.5 కోట్లు అర్హత సాధించింది.
తెలంగాణ రాష్ట్రం మోటార్ వెహికల్ టాక్స్ కన్సెషన్ ఇచ్చినందుకు అర్హత రూ: 50 కోట్లు . మైల్ స్టోన్ 2 లో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం 15 ఏండ్లు పైబడి ఉన్న రవాణా వాహనాలు తొలగించడానికి స్క్రాప్ చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక ను పంపినది. ఈ పథకం కింద రూ 75 కోట్లు అర్హత సాధించింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం జిల్లాలలో 21 జిల్లాలు ప్రయారిటీ గా తీసుకున్నందుకు రూ 31.5 కోట్లు అర్హత సాధించింది, రూ 20 కోట్లు ప్రాధాన్యత లేని జిల్లాల కోసం. మొత్తం రూ 50.5 కోట్లు ప్రోత్సాహకం అందిస్తుంది.
- Advertisement -



