- Advertisement -
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్ స్పందన
ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆప్‌ను ఊడ్చేశారు. కుంభకోణాలు, జైలు పార్టీలు మాకు వద్దనుకున్నారు.
కాషాయ జెండా ఎగురుతుందని ముందే ఊహించాం.
ప్రజాస్వామ్య పాలనను ఢిల్లీ ప్రజలు కోరుకున్నారు.
తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం-బండి సంజయ్*
- Advertisement -



