తెలంగాణ యాస,భాషను ఎలుగెత్తి చాటిన కాళోజీ: వంగల రమేష్ జర్నలిస్ట్..

- Advertisement -

తెలంగాణ యాస,భాషను ఎలుగెత్తి చాటిన కాళోజీ.

వంగల రమేష్ జర్నలిస్ట్..

కాళోజికి ఘన నివాళి..

కరీంనగర్:

Kaloji, who praised the Telangana dialect and language: Vangala Ramesh is a journalist..
Kaloji, who praised the Telangana dialect and language: Vangala Ramesh is a journalist..
Kaloji, who praised the Telangana dialect and language: Vangala Ramesh is a journalist..

తెలంగాణ యాస,భాషను తన రచనలతో ఎలుగెత్తి చాటిన ప్రజాకవి, పద్మవిభూషన్.. కాళోజి నారాయణరావు అని వంగల రమేష్ అన్నారు. కాళోజీ జయంతి పురష్కరించుకొని కరీంనగర్ రేకుర్తిలోని కాళోజీనగర్ చౌరస్తాలో కాళోజీ విగ్రహానికి.. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి తో కలిసి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ. తెలంగాణ యాస,భాషను తన రచనలతో ఎలుగెత్తి చాటిన ప్రజాకవి కాళోజి నారాయణ రావు అని, నేటితరాలకు ఆదర్శ ప్రియుడని తెలిపారు. కాళోజీ పుట్టినరోజైన సెప్టెంబరు 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular