- Advertisement -
నలుగురు పేకాట రాయుళ్ళు అరెస్ట్..!
వాయిస్ టుడే న్యూస్, అక్టోబర్ 14 మేడిపల్లి :
Four poker players arrested..!
సోమవారం తేదీ 13.10.2025 రోజు సాయంత్రం సమయం లో మేడిపల్లి పరిధి లోని ప్రశాంత్ నగర్ కాలనీలో సమాచారం మేరకు పేకాట ఆడుతున్నా ఇంటి పై రైడ్ చేయగా అక్కడ పేకాట ఆడుతున్న నలుగురు (సంతోష్ కుమార్ ,k.సంతోష్, వీరన్న మరియు గణేష్) లను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుండి 5000 రూపాయలు నగదు, ప్లేయింగ్ కార్డ్స్ మరియు ఫోన్లు స్వాధీన పరచుకోవడం జరిగింది. వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగిందని మేడిపల్లి ఎస్.హెచ్.ఓ ఆర్. గోవింద రెడ్డి తెలిపారు.
- Advertisement -



