రెడ్కో డీఈ నివాసంలో ఏసీబీ సోదాలు

- Advertisement -

రెడ్కో డీఈ నివాసంలో ఏసీబీ సోదాలు
హైదరాబాద్
తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGREDCO) డీఈ ముత్యం వెంకటరమణ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్లోని ఆయన ఇంటితో పాటు

మొత్తం 10కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. డీఎస్పీ మాజి ఖాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సోదాలు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించినవిగా

సమాచారం.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular