- Advertisement -
రెడ్మీ నోట్ 17 5జీ’ ఫోన్ లాంచ్ చేసిన సినీనటి హెబ్బా పటేల్
హైదరాబాద్
Actress Hebah Patel launches the Redmi Note 17 5G phone.
అమీర్ పేట వ్యాల్యూ జోన్ లోని సత్య మొబైల్స్లో నటి హెబ్బా పటేల్ సందడి చేశారు. సత్య మొబైల్స్ లో షావోమీ సబ్ బ్రాండ్ రెడ్మీ నోట్ 17 5జీ స్మార్ట్ మొబైల్ పే హెబ్బా పటేల్ సత్య ఏజెన్సీస్ ప్రతినిధి యూసుఫ్ తో కలిసి లాంచ్ చేశారు. ఈ సరి కొత్త మొబైల్లో కొంగొత్త ఫీచర్స్ తో వినియోగ దారులను ఆకట్టుకుంటుదన్నారు. ఈ సిరీస్లో దేశీయ మార్కెట్లోకి ప్రవేశించిన తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. 8,000 mAh భారీ బ్యాటరీ, 120Hz అమోలెడ్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్ వంటి బలమైన ఫీచర్లతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ఫోన్ ప్రారంభ ధరను కంపెనీ రూ.27,999గా నిర్ణయించింది.
- Advertisement -




