జె వి వి 6 వ మహాసభలు విజయవంతం చేయండి

- Advertisement -

జె వి వి 6 వ మహాసభలు విజయవంతం చేయండి

Make the 6th JVV Conference a success.

Make the 6th JVV Conference a success.
Make the 6th JVV Conference a success.

సూర్యాపేట వాయిస్ టుడే ప్రతినిధి

అక్టోబర్ 10, 11న తేదీలలో హైదరాబాదులో జరుగు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ,జన విజ్ఞాన వేదిక సూర్యపేట జిల్లా అధ్యక్షులు కె సైదులు ,ప్రధాన కార్యదర్శి జాఫర్ కోరారు ఈ మహాసభలలో గత కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలు రూపొందించుకోనున్నట్లు వారు తెలిపారు ఈ మహాసభలకు రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారని ఎంపిక చేసిన ప్రతినిధులు సకాలంలో హాజరుకావాలని వారు కోరారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular