సర్వేశ్వరుడి సేవలో  సినీనటి అనన్య

- Advertisement -

సర్వేశ్వరుడి సేవలో  సినీనటి అనన్య
Actress Ananya in the service of the Lord

శ్రీకాళహస్తి అక్టోబర్ 8

శ్రీకాళహస్తీశ్వరాలయం కు  సినీనటి అనన్య కుటుంబ సభ్యులతో కలసి ఆలయం కు విచ్ఛేశారు.గురువారం రాహుకాల సమయం రాహు కేతు కాల సర్ప దోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు. వారికి దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు. తరువాత స్వామి అమ్మవార్ల ఆలయాల్లో అంతరాలయ దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనం స్వామి అమ్మవార్ల చిత్ర పటం తీర్ద ప్రసాదాలు ఆలయ మాజీ పాలక మండలి సభ్యుడు బుల్లెట్ జయశ్యాం, సతీమణి లిఖిత చౌదరి సినీనటి అనన్య కు అందజేశారు. ఆలయం వెలుపల జర్నీ మూవీ ఫెమ్ నటి అనన్య ను చూసిన అభిమానులు ఆమె తో చరవాణి లో ఫొటోలు, సెల్ఫీ లు దిగారు. అందరి తో ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమం లో దినేష్, సోహెల్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular