చీన్ టపాక్ డుండుం’ మూవీ నుంచి ‘మరొక్కసారి’ సాంగ్

- Advertisement -

చీన్ టపాక్ డుండుం’ మూవీ నుంచి ‘మరొక్కసారి’ సాంగ్
‘Marokkasaari’ song from the movie ‘Cheen Tapak Dumdum’
విలేజ్ టాకీస్ బ్యానర్ మీద శ్రీను నాగులపల్లి నిర్మాణంలో శ్రీనివాస్ గవిరెడ్డి, బ్రిగిడ సాగా ప్రధాన పాత్రల్లో వై.ఎన్. లోహిత్ తెరకెక్కించిన చిత్రం ‘చీన్ టపాక్ డుండుం’. ఈ మూవీకి సంబంధించిన

మ్యూజికల్ ప్రమోషన్స్‌ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే ‘మరొక్కసారి’ అంటూ సాగే ఫీల్ గుడ్, లవ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు తిరుపతి జవ్వాన సాహిత్యం, పిఆర్ (పెద్దపల్లి రోహిత్) బాణీ

చక్కగా కుదిరాయి. ఇక మెలోడీ పాటలకు కేరాఫ్ అడ్రస్ అయిన సింగర్ కార్తీక్ గాత్రం ఈ పాటను మరో స్థాయికి తీసుకు వెళ్లాయి.
‘మరొక్కసారి’ అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కొరియోగ్రాఫర్ విష్ణు ప్రెజర్వర్ కంపోజ్ చేసిన హుక్ స్టెప్ కూడా బాగుంది. లీడ్ పెయిర్ ఫ్రెష్‌గా కనిపిస్తున్నారు. గ్రామీణ

వాతావరణాన్ని ఈ పాటలో చక్కగా చూపించారు. ఇదొక విలేజ్, లవ్, కామెడీ ఎంటర్టైనర్‌గా రాబోతోందని పాటని చూస్తే అర్థం అవుతోంది. త్వరలోనే మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్‌ని

ప్రకటించనున్నారు.
ఈ ‘చీన్ టపాక్ డుండుం’ మూవీకి సెంథిల్ కుమార్ కెమెరామెన్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. పీఆర్ పాటలకు సంగీతం

అందింస్తుండగా.. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు.
నటీనటులు : శ్రీనివాస్ గవిరెడ్డి, బ్రిగిడ సాగా

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular