- Advertisement -
By Rachamalla Sugunakar
కరీంనగర్: నగరంలోని 4వ డివిజన్లో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు గాదె శివరాం మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో మురళి, హరీష్, అడిగొప్పుల శ్రీనివాస్, క్రాంతి, లచ్చాయ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




