కరీంనగర్ ఇందిరా చౌక్‌లో కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి

- Advertisement -

By Rachamalla Sugunakar

కరీంనగర్ ఇందిరా చౌక్‌లో కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం, కార్పొరేషన్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ తదితరులు విగ్రహానికి నివాళులర్పించారు. ఇందిరా గాంధీ జీవిత బీమా బ్రోచర్‌ను ఆవిష్కరించారు. కోటి 18 లక్షల కుటుంబాలకు బీమా, 5 లక్షల మందికి చేయూత పెన్షన్లు ప్రారంభమని సత్యం తెలిపారు. ఇందిరమ్మ స్ఫూర్తితో తెలంగాణలో సంక్షేమ పాలన సాగుతోందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన విఫలమైందని అంజన్ కుమార్ విమర్శించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular