- Advertisement -
By Rachamalla Sugunakar
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం మేయర్ కొలగాని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. బొమ్మకల్లో కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ధాన్యం తూకం వేశారు. రైతులకు ఇబ్బందులు రాకుండా గన్ని బ్యాగులు, టార్పలిన్లు సిద్ధం చేశామని, కాంటా వేసిన వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తామని మేయర్ తెలిపారు. తేమ లేకుండా ఆరబెట్టి మద్దతు ధర పొందాలని, దళారుల మాటలు నమ్మవద్దని సూచించారు. నాయకులు కూడా పాల్గొన్నారు.
- Advertisement -




