విద్యార్థుల్లో దాగిన ప్రతిభకు గ్రంథాలయ వారోత్సవాల వేదిక”

- Advertisement -

By Rachakonda Ramachandra Raju

విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు,మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి అన్నారు.గురువారం జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.చదువుతో పాటు సాంస్కృతిక,సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారుఇలాంటి పోటీలు విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా,ప్రజాప్రతినిధులు, అధికారులు,సిబ్బంది,ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular